Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
అంత్యకాల సంఘటనలు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    10 అధ్యాయము - స్వల్పకాల శ్రమలు

    కృపకాలము ముగించకముందు శ్రమకాలము.

    [ఎల్లీరైటింగ్స్] 33 వపుటలోఈ విదముగా ఇవ్వబడినది....... మ కాలములు ప్రారంభమైనప్పుడు మేము సబ్బాతును గూర్చి మరింత పూర్తిగా ప్రకటిస్తు ముందుకు సాగిపోతున్నప్పుడు మేము పరిశుద్ధాత్మతో నింపబడియున్నాము. ఇది 1847లో ఈ దృశ్యములు ఇవ్వబడినది, అప్పుడు చాలా కొద్దిమంది ఎడ్వెంట్టిస్సు సహాదరులు సబ్బాతును పాటిస్తున్నారు. దేవుని ప్రజలు మరియు అవిశ్వాసుల మధ్య ఒక గీతను గీయడానికి ఈ ఆచారం తగినదని కొంతమంది ఇలా భావించారు. ఇప్పుడు ఆ దృశ్యాల నెరవేర్పు మొదలవ్వడంచూస్తాము. సంక్షోభం సమయం ఆరంభించబడింది అని ఇక్కడ పేర్కొనబడింది, తెగుళ్ళు కుమ్మరించబడే సమయం గూర్చిన సందర్భము కాదు ఇది, అయితే క్రీస్తు పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పుడే ఈ కుమ్మరించబడకముందు కొంత కాలానికే జరుగును, రక్షణ గూర్చిన కార్యము ముగిసేను అట్టి సమయములో, భూమిపై కష్టాలు వస్తాయి, మరియు దేశాలు కోపంతో రగిలిపోతాయి, అప్పుడు ఎవరైనా రహస్యముగా పరిశీలిస్తు తనిఖీ చేస్తునప్పటికిని మూడవ దేవదూత పనిని ముందుకు కొనసాగించ బడుచున్నది. ఎల్లీరైటింగ్స్ 85, 86 (1854).LDETel 100.1

    సంయుక్త రాష్ట్రములలో మత స్వేచకు అంతము

    సాతాను యొక్క ప్రతినిదులు ద్వారా దేవుని చట్టంరు చేయవలసి ఉంది. హెచ్చించబడ్డ స్వేచ్చా మత స్వాతంత్రము అది అంతమునకు వస్తుంది. మొత్తం ప్రపంచాన్ని ఆగ్రహానికి గురి చేస్తున్న సబ్బాతు ప్రశ్నపై ఈ పోటీ నిర్ణయించబడుతుంది, - ఎవాంజలిజం, 236 (1875). ఒక గొప్ప సంక్షోభం దేవుని ప్రజలు ఎదురుచూచేటట్లు చేస్తుంది. ఇక అతి త్వరలోనే వారము మొదటి రోజు పవిత్ర దినంగా ఆచారించలన్న చట్టమును బలత్కారముగా మన దేశము అమల్లోనికి తీసుకొనిరావటానికి ప్రయత్ని స్తుంది. ఇలా చేయమని బలవంతమైన వత్తిడివున్నప్పటికి దేశము అ దినమునే సబ్బాతుగా ఆచరిచాలని ప్రకటించినప్పటికిని, తమ సొంత మనస్సాక్షికి వ్యతిరేకంగా నిర్బందించిన వారు జంకరు. -రివ్యూ అండ్ హెరాల్డ్ ఎక్ స్టా, డిసెంబర్ 11, 18883LDETel 100.2

    సెవంతు డే అడ్వెంటిప్స్ ఏడవ దినము సబ్బాతును గూర్చి పోరాడుతారు. అమెరిక సంయుక్త రాష్ట్రాలు మరియు ఇతర దేశాలలో ఉన్న అధికారులు వారు గర్వాందులై మరియు అదికారంతో మతపరమైన స్వేచ్చను పరిమితం చేయటానికి చట్టాలను తయారుచేస్తారు. ఎంమ్ ఎస్ 78, 1897 LDETel 100.3

    అమెరిక సంయుక్త రాష్ట్రాల ప్రొటెస్టంట్లు చేయిచాపటములో ముందుంటారు. రోమన్ కదలిక్ సంఘం చేయిపట్టుకునేందుకు వారు అగాదంపైకి చేరి తమ చేయి అందిస్తారు. ఈ మూడు శక్తులు సంయుక్తమవ్వటంతో ఈ దేశం (అమెరిక) మనస్సాక్షి హకుల్ని కాల రాయడంతో రోమను సంఘం అడుగు జాడల్లో నడుస్తున్నది.- మహా సంఘర్షణ, 588 (1911).LDETel 100.4

    దేవుని ప్రజలను సంఘము మరియు రాష్ట్రము వ్యతిరేకంచును

    జాతీయసభ యొక్క శాసనమునకు మరియు దేవుని యొక్క పవిత్రదినమునకు బదులుగా మనుష్యుడు సొంతముగా నెలకొల్పిన సబ్బాతును గౌరవించే జాతీయ చట్టాలకు విదేయత చూపకుండ ఎవరైతే తలవంచారో వారి మీద రోమను కథోలికు అదికారమే కాదు మృగం యొక్క ముద్రకు దాసోహమైన ప్రపంచ ప్రొటెస్టెంట్ కూడ దౌర్జన్యము చేయుదురు.- సెలెక్టేడ్ మెసేజస్ 2: 380 (1886)LDETel 101.1

    దేవుని యొక్క హెచ్చరిక సందేశాలను వినడానికి నిరాకరిస్తున్న ఆ మతపరమైన సంస్థలు గొప్ప మాయలో పడిపోయివున్నారు, మరియు వారు పరిశుద్ధులను హింసించటానికి పౌర శక్తితో ఏకమౌతారు. ప్రొటెస్టంట్ చర్చిలు పోపులు శక్తితో ఏకీభవిస్తే దేవుని ఆజ్ఞను గైకుంటున్న ప్రజలను హింసిచేదరు.... ఈ గొర్రెపిల్ల లాంటి శక్తికలిగినది ఘటసర్పముతో ఐక్యమై చేతులు కలిపి దేవుడిచ్చిన ఆజ్ఞలను గైకొనుచు మరియుLDETel 101.2

    యేసును గూర్చిన సాక్ష్యాలను కలిగి ఉన్న వారిపై యుద్ధం చేయుటకై సన్నాహాలు చేయుచున్నాడు-మనస్క్రిప్ట్ రిలీజ్ 14: 162 (1899) సంఘం ప్రభుత్వాధికార సహాయాన్ని ఆర్ధిస్తుంది. ఈ విషయంలో పోపు మతవాదులు ప్రోటస్టంటులు ఏకమౌతారు. మహాసంఘర్షణ 607 (1911).LDETel 101.3

    న్యాయస్థానము ముందు.

    ఈ భూమి ముగింపు చరిత్ర అంతములో ఆ కడవరి దినాలలో జీవిస్తున్న ప్రజలు సత్యము కోసం హింసించబడడం అంటే ఏమిటో వారికి తెలుసు.న్యాయస్థానాల్లో అన్యాయం వ్యాప్తి చెందుతుంది. దేవుని ఆజ్ఞలకు యదాతదంగా ఆనుసరిస్తున్న వారికి కారణాలను వినడానికి న్యాయాధిపతులు నిరాకరిస్తారు,ఎందుకంటే నాల్గొవ ఆజ్ఞలకు వాదించిన వాదనలు జవాబు పొందినవికావు అని వారికి తెలుసు.“మనకు చట్టం ఉంది, మా దర్మశాస్త్రం ప్రకారం మేము మీకు మరణము శిక్ష విదిస్తాము” అని వారు అంటారు. దేవుని దర్మశాస్త్రం వారికి ఏమికాదు. మన చట్టములే ఉన్నతమైనవి. ఎవరైతే మన చట్టములను గౌరవించి అనుకూలంగా జీవిచేదరో వారికి ఉపకారము వుంటుంది, కాని విగ్రహ సబ్బాతుకు ఎవరైతే తలవంచకుండా వ్యతిరేకిస్తారో వారిపై అనుగ్రహము వుండదు.-ది సైన్స్ ఆఫ్ ది టైమ్స్, మే 26,1898. ఒక వేళ మనము న్యాయస్థానము ముందు తీసుకురాబడిన సందర్భాల్లో,ఏదైన దేవుని విషయమై వివాదము వచ్చిన టైయితే మనం మన హక్కులను విడిచిపెట్టాలిమన హక్కుల కొరకు పోరాటము చేయుట లేదు మనం దేవుని సేవకు ఆయన విధిని నేరవేర్చుచున్నాము. మాన్యుస్క్రిప్ట్ రిలీజ్ 5 : 69 (1895).LDETel 101.4

    అడ్వెంటిస్టులను వ్యతిరేకులను తిరస్కారించెదరు.

    పూర్వకాలంలో విశ్వసనీయతకు వ్యతిరేకంగా పడిన అదే యుక్తిగల మనస్సు ఇప్పుడును భూమిమీద వున్న దేవునికి భయపడి ఆయని ఆజ్ఞలకు విదేయత చూపింస్తున్న ప్రజలకు వ్యతిరేకముగా కుట్ర పన్నుచున్నారు...... సంపద, మేదాస్సు, విద్య ఇవి వారిని దిక్కరించుటకు ఓకటైయితాయి. పాలకులు, సంఘ అధికారులు మరియు సంఘ సభ్యులను హింసిచేదరు, వారి గళముతోను కలముతోను మరియు ఉద్రిక్తతతోను బెదిరింపుతోను మరియు అపహాస్యముతోను వారి విశ్వాసాన్ని కూల దోసేందుకు ప్రయత్నిస్తారు.-సంఘమునకు ఉపదేశములు 5: 450 (1885) బైబిలు సత్యం గురించి మనము న్యాయవాదనచేయు కారణంగా మనము ద్రోహిలాగా పరిగనించే సమయం రారైయున్నది. -సంఘమునకు ఉపదేశములు 6: 394 (1900)LDETel 102.1

    బైబిలు సబ్బాతును ఆచరించే ప్రజలు సంఘ వ్యతిరేకులు, వారు సమాజ నైతిక ఆంక్షల్ని అతిక్రమిస్తూ ఆరాచకత్వాన్ని అవినీతి పెంచుతూ భూమిపై దేవుని తీర్పులకు కారకులువుతున్నారు అన్న ఖండనకు గురి అవుతారు. వారు చిత్తశుద్ధితో అనుసరించే దర్మశాస్త్ర సూత్రాలు మూర్ఖత్వన్ని. మొండితనాన్ని అధికారదిక్కారాన్ని ప్రోత్సహించే పని ప్రచారము జరుగుతుంది. వారి మీదకి రాజ్య విద్రోహులన్న ఆరోపణలు వస్తాయి.మహాసంఘర్షణ, 592 (1911).LDETel 102.2

    ఆ దుష్ట దినాల్లలో ఎవరు నిర్భయముగా మనస్సాక్షి యొక్క కట్టడల ప్రకారం దేవుని సేవిస్తారో వారికి ధైర్యం నిశ్చయము, మరియు దేవుని యొక్క జ్ఞానం మరియు ఆయన వాక్యము అవసరం, ఎవరైతే దేవునియందు యదార్ధముగా వుంటారో వారు హింసకు గురవుతారు, వారి ఉద్దేశ్యాలు అసంతృప్తి చెందుతాయి, అత్యుత్తమ ప్రయత్నాలు అపార్ధము చేయబడతాయి వారు చెడ్డవారు అని పేరుమోస్తారు-అపొస్తలుల కార్యములు 431, 432 (1911).LDETel 102.3

    అన్ని రకాల హింసలు

    రోమన్ మతం ద్వారా ప్రొటెస్టంట్లు హంసించబడ్డారు దాని ద్వారా యేసు క్రీస్తు యొక్క మతాన్ని దాదాపుగా విడదీసెను, ప్రొటెస్టంటులు మరియు రోమన్ కదోలిక్ నినాదం ఏకమౌవ్వగా అది ప్రత్యర్థి కంటే ఎక్కువ బలము ఉంటుంది. సెలెక్ట్డ్ మెజన్స్ 3: 387 (1889).LDETel 102.4

    దేవుని ఆజ్ఞలను విశ్వసనీయముగా, కాపాడుతున్న ప్రజల యొక్క మనస్సాక్షిని ఉల్లంఘించేందుకు వారిని బలవంతం చేయడానికి సాతానికి వెయ్యి మోసకరమైన శక్తులు ప్రయోగించుటకు అనేక మార్గలు తెరుస్తున్నాడు.- లెటర్స్ 30 ఎ, 1892. ఇప్పుడు ఏది జరుగినను మనము ఆశ్చర్యపోనవసరము లేదు. భయానక పరిణామాల వృదిచెందినప్పుడు మనం ఆశ్చర్యపోనవసరము లేదు. ఎవరైతే దేవుని దర్మశాస్త్రాన్ని అపవిత్రమైన పాదాల క్రింద తొక్కుచున్నారో అదే విదమైన మనస్సు అలానాడు యేసును అవమానించి మరియు ద్రోహం చేసినవారికివుంది. ఏ విధమైన పశ్చాతాపం లేని మనస్సాక్షితో, వారి తండ్రియైన సాతను యొక్క క్రియలు నెరవేర్చుచున్నారు.. - సెలెక్ట్డ్ మెజర్స్ 3: 416 (1897).LDETel 102.5

    మనస్సులో మళ్లీ జ్ఞాపకం చేసుకోవాలని మరియు సంఘ చరిత్రను ప్రారంభము నుండి మరియు వెంటనే పెంటికోస్ట్ దినము వరకు మరియు ఆ తరువాత వున్న వాస్తవమైన సత్యాలను అధ్యయనంలో చేయలానే కోరికవున్నా వారు, పౌలు, ఇతర అపొస్తలుల అనుభవాలు అపొస్తలుల పుస్తకం జాగ్రత్తగా అద్యయనం చేయండి, ఎందు కంటే మన కాలంలోని దేవుని ప్రజలు అలాంటి అనుభవాలలోనుంచి తప్పనిసరిగా ప్రయాణించాలి.-ది పాల్సన్ కలెక్షన్ ఆఫ్ ఎల్లెన్ జి. వైట్ లెటర్స్ 118 (1907)LDETel 103.1

    భూమిమీద ఉన్న ప్రతి సహాయము తుంచి వేయుదురు

    విపరీతమైన సంపద త్వరలో నిరుపయోగమవుతుంది. శాసనం వెలివడినప్పుడు ఎవరూ మృగం యొక్క గుర్తును కలిగి ఉంటరో వారు తప్ప మరికెవ్వరికి క్రయవిక్రయము చేయుటకు వీల్లేదు, ప్రతి మార్గాలు నిష్పయోజనం. ఈ లోకమునకు హెచ్చరిక ఇచ్చుటకుగాను మన శక్తి ద్వారా సమస్తముచేయమని దేవుడు ఇప్పుడు మనల్ని పిలుచుచున్నాడు. -ది రివ్యూ అండ్ హెరాల్డ్, మార్చ్ 21, 1878.LDETel 103.2

    మనము దానిని కూడ ఏ ధరకు విక్రయించలేని సమయం వస్తోంది. ఆ ఉత్తర్వులు త్వరలోనే అమల్లోనికి వచ్చినప్పుడు క్రయ విక్రయలు చేయరాదు అని మనుష్యులను నిషేధించేదరు. అయితే మృగము యొక్క చిహ్నం ఉన్నవానికి రక్షిణవుంటుంది. కొంతకాలం క్రిందట మనము కాలిఫోర్నియాలో ఈ విషయమును గ్రహించుటకు మనము దగ్గరకు వచ్చాము. అయితే ఈ వీచే నాలుగు వాయూవులు కేవలం హెచ్చరిక మాత్రమే. ఇంకాఅవి నాలుగు దేవదూతల చేతులతో బలముగా పట్టుకొనియున్నారు.. మనము సిద్ధంగా లేము. ఇంకా పని చేయవలసి ఉంది, ఆ తరువాత దేవదూతలు నాలుగు వాయూవులు వెళ్లమని విడిచిపెట్టును అప్పుడు అవి భూమి మీద వీచును. - సంఘమునకు ఉపదేశములు. 5: 152 కొరకు (1882).LDETel 103.3

    ఈ అంతిమ గొప్ప సంఘర్షణలో సాతానుతో జరిగనున్న మహా పోరాటములో దేవుని యెడల విశ్వసనీయంగా ఉన్న వారికి భూమిమ్మీద ప్రతి సహాయము తెగిపోతుంది. ఎందుకంటే ఆయన ధర్మ శాస్త్రాన్ని తిరస్కరించుటకు ఇష్టపడనందుకును భూమిపై అదికారాములకు విదేయత చూపనందుకు, వారికి క్రయ విక్రయములు నిషేధించబడిను. -యుగయుగాల ఆకాంక్ష121, 122 (1898) ఆహారం మరియు దుస్తులు ,కొరకు భయంతో వారు దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి లోకముతో చేతులు కలపుతారు, భూమి పూర్తిగా నా ఆధిపత్యంలోనే ఉంటుందని సాతాను అనేను.- ప్రవక్తలు - రాజులు, 183, 184 (c.1914).LDETel 103.4

    కొందరు తమ విశ్వాసమును బట్టిచెరసాలో వేయుదురు

    కొంతమంది ఖైదు చేయబడతారు ఎందుకంటే వారు ప్రభుయొక్క సబ్బాతు దినాన్ని అపవిత్రము చేయరు -- ది పాల్సన్ కలెక్షన్ ఆప్ ఎల్లెన్ జి. వైట్ లెటర్స్ 118 (1907)LDETel 104.1

    సత్యాన్ని సమర్థంచే వారు ఆదివారం- సబ్బాతును అచరించటానికి నిరాకరిచగా కొందరిని ఖైదులో వేస్తారు, కొందరిని దేశం నుంచి బహిష్కరిస్తారు.. కొందరు బానిసలుగా , పరిగణించబడతారు.మానవ జ్ఞానానికి ఇది ఇప్పుడు అసాధ్యం అనిపిస్తుంది, కానీ దేవుని ఆత్మను అడ్డుకోవడమే మనుష్యుల నుండి ఉపసంహరించుకోవటం దైవిక సూత్రాలను ద్వేషిస్తున్న సాతాను యొక్క నియంత్రణ క్రిందకి వారు వెళ్లటం జరిగి నప్పుడు విపరీత పరిణామములు చోటుచేసుకుంటాయి. దేవుని భయము, ప్రేమను తీసివేసినప్పుడు హృదయ ప్రేమ హృదయాలో లేనప్పుడు హృదయం క్రూరంగ తయార వుతుంది. మహాసంఘర్షణ, 608 (1911).LDETel 104.2

    మనము క్రీస్తు కోసం శ్రమ అనుభవించుటకు పిలువబడితే, మనము చిన్న బిడ్డలు వాని తల్లిదండ్రలయందు నమ్మకముంచునట్లు మనము ఆయన యందు నమ్ముక ముంచి, కడకు చెరసాలకు వెళ్ళుటకు సిద్ధపడవలేను, ఇప్పుడు దేవునిపై విశ్వాసం అలవర్చుకోవలసిన సమయం .- అవర్ హై కాలింగ్, 357 (1892).LDETel 104.3

    అనేకులను చంపేదరు.

    దేవునితో సన్నిహిత సంబంధంలోకి రావడమే మనకు ఉత్తమమైనది, మరియు అతను సత్యం కోసం హతసాక్షి అయునట్లైయితే ఎందరినో సత్యములోనికి తీసుకొచ్చే మార్గదర్శి కావచ్చు. సెలెక్ట్డ్ మెసెజన్స్ 3: 420 (1886).అనేకమంది ఖైదు చేయ బడతారు, చాలామంది ప్రాణాలను కాపాడుకొనుటకు నగరాలు మరియు పట్టణాలు విడిచి పారిపోతారు, మరియు అనేక మంది సత్యము కోసం నిలబడి క్రీస్తుకు హతసాక్ష్యాలు అవుతారు. సెలెక్ట్డ్ మెసేజస్: 397 (1889).LDETel 104.4

    మనము దేవుని దర్మశాస్త్రమును గూర్చి వాదిస్తునప్పుడు,మన ముందు నిరంతరముగా పోరాటం సాగుచునే వుంది మనలను ఖైదుచేసే ప్రమాదమువుంది, ఆస్తి కోల్పోతాము, చివరకి ప్రాణములను కూడ పోగొట్టుకుంటాము. సంఘమునకు ఉపదేశములు 5: 712 (1889)LDETel 104.5

    మనము దేవుని దర్మశాస్త్రము చట్టాన్ని ఆచరించటానికి మనుష్యుల్ని ఒత్తిడి చేయుటం జరుగుతుంది. నిజమైన దేవునికి నమ్మకముగవున్న వారిని బాదలకు గురిచేసి, తప్పుపట్టి వెలివేయుటం జరుగుతుంది. వీరు తల్లిదండ్రల చేతను “సహోదరుల చేతను, బందువులచేతను స్నేహితులుచేతను అప్పగింపడడుదురు, .--ప్రవక్తలు - రాజులు, 588 (c.1914).LDETel 104.6

    హత సాక్ష్యులు వెళ్లిన పరిస్థితికి మనలను తీసుకోనివచ్చునప్పుడు వారు చూపించిన ధైర్యసాహసములే కాదు మనము చూపించవలసినది...... హింసకు కూడ సిద్ధపడాలి ఈ నిజమైన ధైర్య సాహసములకు తిరిగొచ్చి ప్రతి ఫలము ఆత్మకు శక్తి అనుగ్రహింపబడును.- హై కాలింగ్, 125 (1889).LDETel 105.1

    అలాంటి కృప అవసరమయ్యే వరకు శిష్యులు ధైర్యం మరియు అమరుల యొక్క ధైర్యతను కలిగి ఉండరు. యుగయుగాల ఆకాంక్ష, 354 (1898).LDETel 105.2

    హింసలలో దృడముగా ఎలాగ నిలవబడగలవు

    యేసుక్రీస్తు చేతులు తప్ప, ఇక అందరు చేతులు మనలను విడిచిపెట్టటం చూస్తాము, స్నేహితులు మిత్రద్రోహుం చేయుటం రుజువౌతుంది, మన బందువులు చేతను శత్రువైనసాతను చేత మోసపోవుటం చేత మనము అందరు చేత వ్యతిరేకించ బడతాము అయితే అలా చేయుటం అది దేవుని సేవగా వారు బావిస్తారు మరియు మన విశ్వాసాన్ని విడిచిపెట్టుదమని ఆశతో, మనల్ని కఠినమైన స్థితికి తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తారు. అయితే మనము అట్టి అందకారములోను మరియు ప్రమాదాల మద్య క్రీస్తు చేతిలో చెయ్యవేసి మనము నమ్మకమువుంచవలెను. మారనాద, 197 (1889).LDETel 105.3

    అంతిమ పోరాటములో మనుష్యులు నిలదోక్కుకొనే ఏకైక అస్త్రము క్రీస్తులో స్థిరముగా పాతుకుపోయ మార్గం. యేసులో వున్న సత్యమునే వారు స్వీకరించాలి. మరియు అది ఆత్మ యొక్క కోరికలను తీర్చుకోవటానికి సత్యము మాత్రమే సమర్పించ బడుతున్నది. క్రీస్తు యొక్క నీతిని ఏవైతే ఆత్మల దాహన్ని సంతృప్తి పరుస్తున్నాయో వాటిని ప్రకటించుము, ఇంత గొప్ప సత్యమున్న కేంద్రములో ప్రజల యొక్క ఆసక్తినిగాని మనము బద్రముచేసినటైయితే, విశ్వాసం మరియు నీరిక్షణ మరియు ధైర్యం హృదయానికి వస్తాయి. జనరల్ కాన్ఫరెన్స్ డైలీ బులెటిన్, జనవరి 28, 1893. చాలా మంది తమ విశ్వాసం కారణంగా గృహము మరియు వారసత్వం నుండి తోలిగించ బడుతారు, కానీ వారు క్రీస్తుకి వారి హృదయాలను సమర్పించుకొనినచో వారికి ఆయన కృప వర్తమానము పోందుకుంటారు ,మరియు దేవుని కుమారుడైన క్రీస్తు మీద బరోస కలిగిమాకు బదులు ఇచ్చుటకు ఉత్తరవాదివున్నాడని నమ్మినప్పుడు వారు ఇంకను ఆనందంతో నిండివుండవచ్చు. -సైన్స్ అఫ్ ది టైమ్స్, జూన్ 2, 1898.LDETel 105.4

    హింసిలవలన దేవుని ప్రజలు చెదిరిపోవుదురు

    దేవుని యొక్క సబ్బాతు దినమును ఆచరించే వారికి వ్యతిరేకంగా వివిధ ప్రాంతములో శత్రుత్వం రేకెత్తుతుంది, కనుక దేవుని ప్రజలను తీవ్రంగా వ్యతిరేకించని ప్రాంతాలకు తరలి వెళ్లడం తప్పనిసరిగా అవసరం కావచ్చు.దుష్టత్వముతో నిండిన మనుష్యుల ద్వారా, మరియు వారి యొక్క ప్రభావమువలన ఎటువంటి ఒత్తిడి కలగకుండ మరియు వారి ప్రాణాలకు ప్రమాదము వాటిల్లకుండ వుండుటకు దేవుడు తన బిడ్డలను అక్కడే ఉండవలేనని కోరుకోనటలేదు. స్వేచ్చ మరియు జీవితం అపాయంలో ఉన్నప్పుడు అది కేవలం మనప్రత్యేక హక్కు కాదు, జీవ వాక్యమును వినడానికి ఇష్టపడే ప్రజలువున్న ప్రాంతములకు వెళ్ళడం అది మనకు అనుకూలమైన బాధ్యత మరియు వాక్య బోదకు మరింత అవకాశాలు అది ఏంతో సానుకూలమైనది.- ఎంఎస్ 26, 1904.LDETel 105.5

    దేవుని ప్రజలు హింసించినప్పుడు, అనేక దేశాలకు చెదురుపోయే సమయం త్వరలోనే వస్తోంది, అన్నీ విదలైన విద్యను పొందిన వారుకి ఎక్కడున్న ప్రయోజనం కలిగుతుంది. .- మాన్యుస్క్రిప్ట్ రిసీజ్, 5: 280 (1908).LDETel 106.1

    హింసిలవలన దేవుని ప్రజలలో ఐక్యతకు దారితీస్తుందిLDETel 106.2

    హింస తుపాను వలే చెలరేగి మనపై నిజంగా విరుచుకొనిపడినప్పుడు, నిజమైన గొర్రెలు నిజమైన గొర్రెలు కాపరి యొక్క స్వరము వింటాయి. తప్పిపోయినవారిని రక్షించ డానికి స్వీయ-తిరస్కరించే ప్రయత్నాలు నిలిపివేయబడతాయి, మరియు మందల నుండి దూరమైన పలువురు గొప్ప గొర్రెల కాపరిని అనుసరించడానికి తిరిగి వస్తారు. దేవుని ప్రజలు కలిసి సమకూర్చుకుంటారు మరియు ప్రత్యర్థికి ఒక సమైక్యముగా వున్నామని కనపరిచెదరు, సాదారణ ప్రమాదాల దృష్టిలో ఆదిపత్యం కోసం పోరు ఆగిపోతుంది, ఎవరు గొప్ప వారిగా పరిగినిప్పబడతారు అనే విషయములో వివాదాము అనేది తలెత్తదు. సంఘమునకు ఉపదేశములు 6: 401 (1900)LDETel 106.3

    ఒక సంక్షోభం వలన దేవుని జోక్యం మరంత గుర్తింపు

    కాలానుగుణంగా దేవుడు పనిచేసే పద్ధతిని ఎప్పటికప్పుడు తెలియజేసేను. భూమ్మీద ఏమి జరుగుతుందో ఆయనకు సమస్తము తెలుసు. మరియు ఆపద కాలములు వచ్చినప్పుడు, అతను తనను తాను బయలుపరచుకొనును మరియు సాతాను యొక్క ప్రణాళికలను అడ్డుకొనుటకు జోక్యము చేసుకొనెను, ఆయన తరచూ దేశాలతో, కుటుంబాలతో, మరియు వ్యక్తుల్లో ప్రమాదకాలములు అనుమతిస్తాడు అలాగా ఆయన జోక్యం చేసుకుంటున్నాడనే గుర్తింపు ఉంటుంది, అప్పుడు ఇశ్రాయేలులో ఒక దేవుడు ఉన్నాడని ఆయన తన ప్రజలను రక్షించగలడని నిరుపించగలడు అని వారు తెలుసుకొను విధముగా ఆయన ఒక గుర్తును ఉంచును. యెహోవా దర్మశాస్త్రాన్ని తిరస్కరిస్తే దాదాపుగా సార్వతికంగా ఉంటుంది, అతని ప్రజలు వారి తోటి మానవులు బాదపెడతారు, అప్పుడు దేవుడు అడ్డుపడతాడు .ఆయన ప్రజలు ప్రగడామైన ప్రార్ధనలకు సమాధానము ఇవ్వబడతాయి, ఆయన మీద ఆదారపడి మరియు వారు హృదయము తోను వెతికేవారిని ఆయన ఎంతగానో ప్రేమిస్తాడు. అందుకే ఆయన ప్రజలను తనే విమోచస్తాడు. -ది రివ్యూ అండ్ హెరాల్డ్, జూన్ 15, 1897.LDETel 106.4

    దేవుని పవిత్ర ఆజ్ఞలను ఎరిగినవారిపై విజయం సాదించడానికి అపవాదికి కొంత సమయము లభిస్తుంది...చివరికి, సాతాను తను అబద్దికుడిగాను, నేరస్తుడుగాను మరియు హంతకుడిగా బహిర్గతం చేసుకోవడానికి దేవుడే అనుమతిస్తాడు. ఆ విదంగా అతని ప్రజలు అంతిమ విజయం మరింత గుర్తించబడుతుంది. మరింత మహిమా న్వితమౌతుంది, మరింత సంపూర్తి అవుతుంది.- సెలెక్ట్డ్ మెసెజన్స్ 414 (1904).LDETel 107.1

    బాధలు దేవుని ప్రజలను పరిపూర్ణముచేయును

    త్వరలో ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు దేవుణ్ణి గూర్చి తెలుసుకోవడం అవసరమౌతుంది, మనము ఆలస్యం చేయుటకు సమయం లేదు....దేవుని ప్రేమ ఆయన సంఘము కొరకు అనంతమైనది. అతని వారసత్వం మీద ఆయనకువున్న శ్రద్ధ ఎడతెగనిది, ఆయన సంఘం మీదకి ఏ బాదనురాకూడదని ఆయన శ్రమ అనుభవిస్తాడు. అందుకే ప్రస్తుతానికి మరియు శాశ్వతమైన మంచికి పరిపూర్ణము ఎంతో ప్రముఖ్యమైనది, అతను తన సంఘమును పరిశుద్ధపరుస్తాడు, అతను మొదట్లో భూమిపై ఆయన పరిచర్య ప్రారంభములను మరియు ముగింపులోను ఏ విధముగా ఆలయంలో శుద్ది చేసాడో అలాగా ఆయన శుద్ధిచేయును. తన ప్రజలకులోతైన భక్తిని మరియు అదిక శక్తిని పొందుకొని లోకంలోని అన్ని ప్రాంతాలలో శిలువ యొక్క విజయమును ముందుకు కొనసాగించెదరని, ఆయన సంఘము మీదకి శోదనలు మరియు పరీక్షల తీసుకోనివచ్చేను.. సంఘమునకు ఉపదేశములు. 9: 228 (1909)LDETel 107.2

    దేవుని యొక్క పనివారు శుద్ధి చేయబడి మరియు పరిశుద్ధ పరచబడి పరలోకమునకు యోగ్యుడవుటకు, బాదలు శోదనలు, కష్టాలు, శిలువశ్రమలు, మరియు వైవిధ్యమైన పరీక్షలలో కి వెళ్లాలి. - సంఘమునకు ఉపదేశములు 3: 115 (1872)LDETel 107.3