Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    గుడ్డి కళ్లగల అనేకమంది

    ఆదివారాచరణ శాసనం అమలుకు పనిచేసేవారిలో సయితం ఆ చర్య వెనక వచ్చే పర్యవసానాలికి గుడ్డివారయ్యేవారు చాలామంది ఉంటారు. తాము మత స్వేచ్చను మట్టు పెడుతున్నామని గ్రహించరు. బైబిలు సబ్బాతు హక్కుల్ని అవగాహన చేసుకోని వారు, ఆదివారాచరణ ఏ అబద్ధ పునాదిపై నిలిచి ఉందో దాన్ని గ్రహించనివారు చాలామంది. టెస్టిమొనీస్, సంక్, పు.711.ChSTel 188.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents