Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ప్రత్యేక శిక్షణ

    ఆరోగ్య సంస్కరణ సూత్రాల పై ప్రజల్ని చైతన్యవంతం చెయ్యటానికి ఎక్కువ కృషి జరగాల్సిన అవసరం ఉంది. వంట చెయ్యటం నేర్పే పాఠశాలలు స్థాపించి ఆరోగ్యకరమైన ఆహారం వండటం పై ఇంటింటికి ఉపదేవం ఇవ్వటం జరగాలి. ఎక్కువ సాధారణంగా ఎలా వండాలో పెద్దవారు చిన్నవారు నేర్చుకోవాలి. మనం సత్యాన్ని ఎక్కడ అందిస్తామో అక్కడి ప్రజలకు ఆహారాన్ని సమాన్యంగాను రుచికరంగాను వండటం నేర్పాలి. మాంసంలేకుండా బలవర్ధకమైన ఆహారం ఎలా తయారు చేసుకోవచ్చునో వారికి చూపించాలి. టెస్టిమొనీస్, సం. 9. పు. 161. ChSTel 65.1

    ఆరోగ్య సూత్రాల ప్రకారం నివసించగోరేవారి నిమిత్తం, సంఘం ఉన్న ప్రతీ స్థలంలోను సామాన్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం తయారు చెయ్యటంలో ఉపదేశం ఇవ్వటం జరగాలి. ఈ అంశంపై తాము పొందే వెలుగును సంఘ సభ్యులు తమ పరిసరాల్లో నివసించే ప్రజలకు అందించాలి. గాస్పుల్ వర్క్స్, పు. 362.ChSTel 65.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents