Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ప్రజల వద్దకు వెళ్లండి

    ఆత్మలు మన దగ్గరకు రావటానికి వేచి ఉండకూడదు. వారున్నచోటకి మనం వెళ్లాలి. ప్రసంగ వేదిక పై నుంచి వాక్యబోధ జరిగినప్పుడే పని ప్రారంభమవుతుంది. సువార్తను తమ వద్దకు తీసుకువెళ్లే తప్ప మనం చేరలేనని ప్రజలు వేలమంది ఉన్నారు. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 229.ChSTel 140.2

    సువార్త ఆదేశం క్రీస్తు రాజ్య మిషనెరీ సేవకు అధికార పత్రం. అందరికీ కృప ఆహ్వానం అందిస్తూ ఆత్మలకోసం శిష్యులు పనిచెయ్యాల్సి ఉంది. ప్రజలు తమ వద్దకు రావాలని వారు కని పెట్టలేదు. తమ వర్తమానంతో వారు ప్రజల వద్దకు వెళ్లాల్సి ఉంది. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 28. ChSTel 140.3