Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ఆదర్శ సంఘ వ్యవస్థీకరణ

    సువార్త సత్య ప్రబోధకులు క్రీస్తుకి విశ్వాసుల్ని సంపాదించాల్సిన ప్రతీ స్థలంలో సంఘాల్ని వ్యవస్థీకరించటంలో యెరూషలేము సంఘ వ్యవస్థీకరణ ఆదర్శం కావలసింది.... అనంతరం తొలినాళ్ల సుంఘ చరిత్రలో, లోకంలో అనేక భాగాల్లో అనేక విశ్వాసుల గుంపులు సంఘాలుగా ఏర్పడ్డప్పుడు, క్రమం, సామరస్యంతో కూడిన కార్యాచరణ కొనసాగేందుకు సంఘ వ్యవస్థీకరణ మరింత సంపూర్ణంగా తీర్చిదిద్దబడింది. ప్రతీ సభ్యుడు తన పాత్రను చక్కగా నిర్వహించాల్సిందిగా హెచ్చరించబడ్డాడు. ప్రతీ వ్యక్తి తనకు దేవుడిచ్చిన వరాల్ని వివేకవంతంగా వినియోగించాల్సి ఉంది. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పులు 91.92.ChSTel 83.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents