Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    నిశ్చయాత్మక సత్యంలో నిలిచిఉంచండి

    మీరు సత్యాన్ని సమర్పించటానికి ప్రయత్నించినప్పుడు తరచు వ్యతిరేకత ఎదురవుతుంది. అయితే ఆ వ్యతిరేకతను వాదనతో ఎదుర్కోవాలని ప్రయత్నిస్తే వ్యతిరేకత ఇంకా ఎక్కువవుతుంది. అది మీరు చెయ్యకూడని పని. నిశ్చయాత్మకతలో నిలవండి. దేవదూతలు మిమ్మల్ని పరిశీలిస్తున్నారు. మీరు ఎవర్ని వాదనతో ఎదుర్కోటానికి నిరాకరిస్తారో వారిని ఆకట్టుకోటం ఎలాగో వారికి తెలుసు. వారి ప్రశ్నల్లోని వ్యతిరేక భాగాల్ని పట్టించుకోకుండా నిశ్చయాత్మక సత్యాల్ని మీ మనసులో సమకూర్చుకుని వాటిని ప్రార్ధన ద్వారా, హృదయ సమర్పణ ద్వారా హృదయంలో స్థిరపర్చుకోండి. టెస్టిమొనీస్, సం.9, పులు. 147,148.ChSTel 145.3